Venkateswara Vajra Kavacham

Dear readers, here we are offering Venkateswara Vajra Kavacham in Telugu PDF to all of you. Venkateswara Vajra Kavacham is one of the best Vedic hymns dedicated to Lord Venkateswara. Lord Venkateswara is one of the forms of Lord Shri Vishnu who is worshipped mainly in the southern part of India.
There are many people who are wondering here and there and not finding any solution for the problems that they are facing in their day-to-day life, they can easily get rid of these problems by reciting Lord Venkateswara Vajra Kavacham with full devotion, dedication, and purity.

Venkateswara Vajra Kavacham Lyrics in Telugu PDF

మార్కండేయ ఉవాచ

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం

ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ ||

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు

ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః||

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు

దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః ||

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః

పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ||

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః

సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||

ఇతి మార్కండేయ ఉవాచ శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

You can download Venkateswara Vajra Kavacham Telugu PDF by clicking on the following download button.

Leave a Comment