Dear readers, here we are offering Vaidyanatha Stotram in Telugu PDF to all of you. Vaidyanatha Stotram is one of the most significant hymns for those who are in critical trouble. Vaidyanatha Stotram is dedicated to Lord Vaidyanatha who is one of the forms of Lord Shiva.
If you want to seek the blessings of Lord Shiva then you must recite this hymn with proper procedure. By worshipping lord Vaidyanatha, you can seek the special blessings of Lord Vaidyanatha. If you do so, Lord Shiva will protect you and your family.
Vaidyanatha Stotram Lyrics in Telugu PDF
శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ ।
శ్రీనీలకణ్ఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ ౧ ॥
శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ।
శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ ॥
గఙ్గాప్రవాహేన్దు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహన్త్రే ।
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౨ ॥
శంభో మహాదేవ ….
భక్తఃప్రియాయ త్రిపురాన్తకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౩ ॥
శంభో మహాదేవ ….
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివన్దితాయ ।
ప్రభాకరేన్ద్వగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౪ ॥
శంభో మహాదేవ ….
వాక్ శ్రోత్ర నేత్రాఙ్ఘ్రి విహీనజన్తోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ ।
కుష్ఠాదిసర్వోన్నతరోగహన్త్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౫ ॥
శంభో మహాదేవ ….
వేదాన్తవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరద్యేయ పదామ్బుజాయ ।
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౬ ॥
శంభో మహాదేవ ….
స్వతీర్థమృద్భస్మభృతాఙ్గభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ ।
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౭ ॥
శంభో మహాదేవ ….
శ్రీనీలకణ్ఠాయ వృషధ్వజాయ స్రక్గన్ధ భస్మాద్యభిశోభితాయ ।
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ ౮ ॥
శంభో మహాదేవ ….
వాలామ్బికేశ వైద్యేశ భవరోగహరేతి చ ।
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ ౯ ॥
శంభో మహాదేవ ….
॥ ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥
You can download Vaidyanatha Stotram in Telugu PDF by clicking on the following download button.