Hanuman Pancharatnam

Dear readers, here we are offering Hanuman Pancharatnam in Telugu PDF to all of you. Lord Hanuman is one of the most worshipped deities around the world. Hanuman Pancharatnam is a beautiful Vedic hymn that can be recited to please the Lord Hanuman.
If you have any kind of known and unknown fear in your heart then you should worship Lord Hanuman. Lord Hanuman Ji is the Lord of courage, power, and intelligence. So if you want to get success in your career and want to have courage in your heart then you should recite Hanuman Pancharatnam daily.

Hanuman Pancharatnam in Telugu PDF

॥ హనుమత్పంచరత్నం ॥

వీతాఖిల-విషయేచ్ఛం జాతానన్దాశ్ర పులకమత్యచ్ఛమ్ ।

సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥

తరుణారుణ ముఖ-కమలం కరుణా-రసపూర-పూరితాపాఙ్గమ్ ।

సఞ్జీవనమాశాసే మఞ్జుల-మహిమానమఞ్జనా-భాగ్యమ్ ॥ 2 ॥

శమ్బరవైరి-శరాతిగమమ్బుజదల-విపుల-లోచనోదారమ్ ।

కమ్బుగలమనిలదిష్టమ్ బిమ్బ-జ్వలితోష్ఠమేకమవలమ్బే ॥ ౩ ॥

దూరీకృత-సీతార్తిః ప్రకటీకృత-రామవైభవ-స్ఫూర్తిః ।

దారిత-దశముఖ-కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 4 ॥

వానర-నికరాధ్యక్షం దానవకుల-కుముద-రవికర-సదృశమ్ ।

దీన-జనావన-దీక్షం పవన తపః పాకపుఞ్జమద్రాక్షమ్ ॥ 5 ॥

ఏతత్-పవన-సుతస్య స్తోత్రం

యః పఠతి పఞ్చరత్నాఖ్యమ్ ।

చిరమిహ-నిఖిలాన్ భోగాన్ భుఙ్క్త్వా

శ్రీరామ-భక్తి-భాగ్-భవతి

ఇతి శ్రీమచ్ఛంకర-భగవతః కృతౌ హనుమత్-పఞ్చరత్నం సంపూర్ణమ్ ॥

You can download Hanuman Pancharatnam in Telugu PDF by clicking on the following download button.

Leave a Comment